హైందవ గ్లింప్స్ రిలీజ్

HAINDAVA Title Announcement Glimpse Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Haindava,Title Announcement Glimpse,Bellamkonda Sai Sreenivas,Ludheer Byreddy,Mahesh Chandu,Haindava Title Announcement Glimpse,Haindava Title Announcement,Bellamkonda Sai Sreenivas,Bellamkonda Sai Sreenivas Movie,Bellamkonda Sai Sreenivas New Movie,Bellamkonda Sai Sreenivas Latest Movie,Haindava,Haindava Movie,Haindava Telugu Movie,Bellamkonda Sai Sreenivas Haindava,Bellamkonda Sai Sreenivas Haindava Movie,Haindava Glimpse,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas Haindava Title Announcement Glimpse,Bellamkonda Sreenivas Haindava Title Announcement,BSS12 is Titled Haindava,BSS12,BSS12 Movie,BSS12 Title,BSS12 Haindava,BSS12 Glimpse,Haindava Movie Glimpse,Haindava Glimpse Out

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమా టైటిల్& గ్లింప్స్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. అకల్ట్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు హైందవ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇక 2నిమిషాల 40సెకండ్ల నిడివి తో వచ్చిన గ్లింప్స్ చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా హై క్వాలిటీ విజువల్స్ గింప్స్ లో హైలైట్ అయ్యాయి.ఓ ఆలయం చుట్టూ అల్లుకున్న కథ తో తెరకెక్కుతుంది ఈసినిమా.గ్లింప్స్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ లుక్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొత్త దర్శకుడు లుధీర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తుండగా .మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు.దాదాపు 50కోట్లకుపైగా బడ్జెట్ పెడుతున్నారు. ప్రస్తుతానికి35శాతం షూటింగ్ పూర్తయింది.లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా హైందవ పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.సమ్మర్ లో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలచేయనునున్నారు.

ఇక సాయి శ్రీనివాస్ ఈసినిమాతో పాటు ప్రస్తుతం మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు.అందులో బీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో టైసన్ నాయుడు ఒకటి. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది. షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇది కాకుండా సాయి శ్రీనివాస్ భైరవం అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఓ తమిళ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈసినిమాలో సాయి శ్రీనివాస్ తో పాటు నారా రోహిత్ ,మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు కూడా ఈఏడాదే విడుదలకానున్నాయి. ఆ లెక్కన ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు సాయి శ్రీనివాస్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.