ఆస్కార్ బరిలో కంగువా

Kanguva Into The List Of Eligible Nominations To Best Pictures In Oscars,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kanguva,Kanguva Movie,Kanguva Telugu Movie,Kanguva Movie Updates,Kanguva Update,Kanguva Latest Update,Kanguva Movie Songs,Kanguva Full Movie,Kanguva Telugu Full Movie,Kanguva On Prime,Oscars 2025,Oscars,Suriya's Kanguva Enters Oscars 2025 Race,2025 Academy Awards,2025 Oscar Nominations,Oscar Nominations 2025 Indian Movies,Oscar Nominations 2025,Oscars 2025 Contenders List,Kanguva Oscars 2025,Kanguva Best Pictures In Oscars,Suriya Kanguva Enters Oscars Eligibility List,Suriya,Suriya Movies,Suriya New Movie,Suriya Latest Movie,Suriya Kanguva,Suriya Kanguva Movie,Suriya Kanguva Movie In Oscars 2025,Director Siva,Kanguva Goes to Oscars 2025,Suriya’s Kanguva Joins Oscars Contenders List

తమిళ స్టార్ హీరో సూర్య -డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చిన పీరియాడికల్ మూవీ కంగువా ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ బరిలో నిలిచింది. ఉత్తమ చిత్రం విభాగంలో ఈసినిమా 97వ అకాడమిక్ అవార్డులకు ఎంపిక అయ్యింది. గ్లోబల్ వైడ్ గా 323 సినిమాలు ఈ జాబితాలో ఉండగా ఇండియా నుండి కంగువా తోపాటు ఆడు జీవితం , సంతోష్ ,స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత ఏడాది మచ్ అవైటెడ్ మూవీ గా వచ్చిన కంగువా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.భారీ బడ్జెట్ తో రూపొందిన ఈసినిమాలో విజువల్స్ హైలైట్ అయ్యాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ , స్టూడియో గ్రీన్ నిర్మించాయి. కంగువా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో వుంది.

ఇదిలాఉంటే సూర్య ప్రస్తుతం తన 45వ సినిమాలో నటిస్తున్నాడు. ఆర్ జె బాలాజీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.అయితే సూర్య ఈసినిమా కన్నా ముందు తన 44వ సినిమా రిట్రో తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. సమ్మర్ లో రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.