Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Spider-Man Enters the ₹300 Crore Club in India

      ఇండియాలో స్పైడర్ మ్యాన్ సంచలనం

      Srikanth Odela Wishing #KJQ a Grand Success

      #KJQ  పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: శ్రీకాంత్ ఓదెల

      25 Years of Gopichand From Tholi Valapu to Stardom

      గోపీచంద్ 25 ఏళ్ల ప్రస్థానం: తొలి వలపు నుంచి నేటి వరకు అన్‌స్టాపబుల్ జర్నీ

      Title Glimpse of Alias Rukmini Wins Hearts and Builds Excitement

      టైటిల్ గ్లింప్స్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన అలియాస్ రుక్మిణీ

    • న్యూస్
  • రివ్యూస్
    • Srinivasa Mangapuram review in telugu

      రివ్యూ: శ్రీనివాస మంగాపురం

      Chennai Love Story movie review

      రివ్యూ: చెన్నై లవ్ స్టోరీ   

      రివ్యూ : జన నాయకుడు

      Oh Sukumari movie review

      రివ్యూ : ఓ..! సుకుమారి

      lenin movie review in telugu

      రివ్యూ : లెనిన్

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు నా ప్రార్థనలు వారితోనే ఉంటాయి.. అల్లు అర్జున్

నా ప్రార్థనలు వారితోనే ఉంటాయి.. అల్లు అర్జున్

By
Srikanth M
-
December 16, 2024
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Allu Arjun Emotional Tweet Goes Viral

    హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ.. ఈ దుర్ఘటనలో తల్లిని కోల్పోయి, తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను కేసు విచారణ కొనసాగుతున్న కారణంగా కలవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఈ మేరకు అల్లు అర్జున్ ఎక్స్‌లో.. “దురదృష్టకర సంఘటన తర్వాత నిరంతరం వైద్య సంరక్షణలో ఉన్న యువ శ్రీ తేజ్ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయపరమైన విచారణల కారణంగా, ఈ సమయంలో ఆయనను మరియు అతని కుటుంబాన్ని సందర్శించవద్దని నాకు సూచించబడింది.” అని తెలిపారు.

    ఇంకా ఆయన ఇలా తెలిపారు.. “నా ప్రార్థనలు వారితోనే ఉంటాయి మరియు వైద్య మరియు కుటుంబ అవసరాలను తీర్చడానికి నేను బాధ్యత వహించడానికి కట్టుబడి ఉన్నాను. నేను అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను మరియు అతనిని మరియు అతని కుటుంబాన్ని వీలైనంత త్వరగా కలవాలని నేను ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు. కాగా ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

    I remain deeply concerned about young Shri Tej, who is under constant medical care after the unfortunate incident.

    Due to the ongoing legal proceedings, I have been advised not to visit him and his family at this time

    My prayers remain with them and I remain committed to… pic.twitter.com/M1raFvVJlS

    — Allu Arjun (@alluarjun) December 15, 2024

    కాగా బాధిత కుటుంబానికి రూ.25లక్షలు ఆర్ధిక సాయం అందిస్తానని ఇప్పటికే అల్లు అర్జున్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే బాలుడి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని, ఇకపై ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 13న అరెస్ట్ చేయగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో తర్వాతి రోజు విడుదలైన సంగతి తెలిసిందే.

    ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
    Video thumbnail
    Pushpa 2 Shattering Indian Box Office Records | Pushpa 2 The Rule Collections | Allu Arjun | Sukumar
    01:47
    Video thumbnail
    Allu Arha & Ayaan Cute Entry | Pushpa WILDFIRE JATHARA | Allu Arjun | Rashmika | Sreeleela | Sukumar
    01:00
    Video thumbnail
    Allu Arjun Emotional Message To Fans | Allu Arjun About Revathi Incident At Sandhya | Pushpa 2 Movie
    02:42
    Video thumbnail
    Pushpa 2 Public Talk | Bhramaramba Theatre | Pushpa 2 Public Review | Allu Arjun | Rashmika | TFN
    08:09

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleగేమ్ ఛేంజర్.. నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్
      Next articleపుష్ప 2.. ఇప్పుడు 3డీలో కూడా
      Srikanth M

      తాజా వార్తలు

      Spider-Man Enters the ₹300 Crore Club in India

      ఇండియాలో స్పైడర్ మ్యాన్ సంచలనం

      August 3, 2026
      Srikanth Odela Wishing #KJQ a Grand Success

      #KJQ  పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: శ్రీకాంత్ ఓదెల

      August 3, 2026
      25 Years of Gopichand From Tholi Valapu to Stardom

      గోపీచంద్ 25 ఏళ్ల ప్రస్థానం: తొలి వలపు నుంచి నేటి వరకు అన్‌స్టాపబుల్ జర్నీ

      August 3, 2026
      Title Glimpse of Alias Rukmini Wins Hearts and Builds Excitement

      టైటిల్ గ్లింప్స్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన అలియాస్ రుక్మిణీ

      August 3, 2026
      IRUMUDI second single out now

      ఇరుముడి నుండి యాాలలో యాాలలో సెకండ్ సింగిల్ రిలీజ్

      August 3, 2026

      తప్పక చదవండి

      Korean Kanakaraju’ Is a Complete Comedy Entertainer says Varun Tej

       కొరియన్ కనకరాజు పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ –  వరుణ్ తేజ్

      Irumudi Second Single Release Date Locked

      ఇరుముడి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

      Irumudi Locks the Same Release Date

      ఇరుముడి రిలీజ్ డేట్ అదే 

      IRUMUDI second single out now

      ఇరుముడి నుండి యాాలలో యాాలలో సెకండ్ సింగిల్ రిలీజ్

      A Massive Update from Sardar 2 Is Coming Soon

      సర్దార్ 2 నుంచి భారీ అప్‌డేట్ రానుంది

      She Is My second single from Immortal

      ఇమ్మోర్టల్ నుంచి షీ ఈజ్ మై సాంగ్ రిలీజ్

      EDITOR PICKS

      Spider-Man Enters the ₹300 Crore Club in India

      ఇండియాలో స్పైడర్ మ్యాన్ సంచలనం

      August 3, 2026
      Srikanth Odela Wishing #KJQ a Grand Success

      #KJQ  పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: శ్రీకాంత్ ఓదెల

      August 3, 2026
      25 Years of Gopichand From Tholi Valapu to Stardom

      గోపీచంద్ 25 ఏళ్ల ప్రస్థానం: తొలి వలపు నుంచి నేటి వరకు అన్‌స్టాపబుల్ జర్నీ

      August 3, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28134
      • సినిమా వార్తలు27703
      • ఇతర వార్తలు677
      • Tollywood567
      • రివ్యూస్375
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు156
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)