ఇమాన్వి ..ప్రస్తుతం ఈపేరు సోషల్ మీడియా లో మారుమోగుతోంది.దీనికి కారణం రెబల్ స్టార్ ప్రభాస్.ఒక్క సినిమా కూడా యాక్ట్ చేయకుండానే ఇమాన్వి, ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.అది పాన్ ఇండియా స్టార్ పక్కన అంటే మాములు విషయం కాదు.ఈసినిమా లాంచ్ కూడా అయిపొయింది.ఇమాన్వి కూడా లాంచ్ లో పాల్గొంది.దాంతో ఇమాన్వి పేరు మారుమోగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు ఇమాన్వి రీల్స్ మాత్రమే చేసింది.ఆ రీల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.ఈసినిమా అనౌన్స్ తరువాత ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు.అందరికి సుపరిచితురాలు అయ్యింది.సినిమా స్టార్ట్ కాకముందే ఇలా ఉంటే రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయితే ఇమాన్వికి ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం.
ఇక త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.హను రాఘవపూడి డైరెక్ట్ చేయనుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది విడుదలకానుంది.సీతారామం తరువాత హను తీస్తున్న సినిమా ఇది.ఈసారి కూడా సాలిడ్ కంటెంట్ తో వస్తున్నాడని చెప్పేశాడు. మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























