టీ సిరీస్ చేతికి మిస్టర్ బచ్చన్

Mr Bachchan audio rights bagged by t series

మాస్ మహారాజా రవితేజ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం మిస్టర్ బచ్చన్.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇంకో 20శాతం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.ఈనెలలో దాన్నికూడా ఫినిష్ చేయనున్నారు.ఇక ఈసినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకుంది.త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది.రీసెంట్ గా దానికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాతో భాగ్య శ్రీ బోర్సే తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.హరీష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు.

ఇక ఈసినిమా సెట్స్ మీద ఉండగానే రవితేజ తన 75వ సినిమాను మొదలుపెట్టాడు.నిన్నటి నుండి ఈసినిమా మొదటి షెడ్యూల్ ను జరుపుకుంటుంది.ఇందులో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చున్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.ఈసినిమా వచ్చే సంక్రాంతికి రానుంది.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.