Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ఇన్‌స్టాగ్రామ్ నుండి వైదొలిగిన విశ్వక్ సేన్, ఎందుకంటే..?

ఇన్‌స్టాగ్రామ్ నుండి వైదొలిగిన విశ్వక్ సేన్, ఎందుకంటే..?

By
Srikanth M
-
July 6, 2024
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Vishwak Sen Gives Clarity Over Deactivation of Instagram Account

    టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన ‘మెకానిక్ రాఖి’, ‘లైలా’ అనే చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ఇదిలావుండగా, తాజాగా విశ్వక్ సేన్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుండి వైదొలిగాడు. ఇది ఆయన అభిమానులకు కాస్త షాకింగ్‌గా అనిపించింది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    విశ్వక్ సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడిస్తుంటాడు. అలాంటిది ఆయన సడన్‌గా ఎందుకు ఇలా చేశాడు? అని వారు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్ సేన్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు.

    Hey everyone, just a heads up—I posted a story about starting a social media detox. It's a small break from Instagram, nothing to worry about. Try being productive during this time! My team mostly manages my Twitter, so don't stress over my Instagram deactivation. Lately, I've…

    — VishwakSen (@VishwakSenActor) July 5, 2024

    “అందరికి హాయ్, ఒకసారి చుడండి, నేను సోషల్ మీడియా డిటాక్స్‌ను ప్రారంభించడం గురించి ఒక కథనాన్ని పోస్ట్ చేసాను. ఇది ఇన్‌స్టాగ్రామ్‌ నుండి చిన్న విరామం, చింతించాల్సిన పనిలేదు. నా టీమ్ ఎక్కువగా నా ట్విట్టర్‌ని నిర్వహిస్తుంది, కాబట్టి నా ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేషన్ గురించి ఒత్తిడి చేయవద్దు. ఇన్‌స్టాగ్రామ్‌ను డీయాక్టివేట్ చేయడం వల్ల, తర్వాత నాకు.. అంతా బాగానే ఉందా? అని అడిగే సందేశాలు రావొచ్చు” అని అందులో తెలిపాడు.

    ఇంకా విశ్వక్ ఇలా అన్నాడు.. “అయితే ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే, ఎప్పటికీ సోషల్ మీడియా ఉనికి నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించదు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాను. నేను మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ లోకి తిరిగి రావచ్చు, లేదా రాకపోవచ్చు. ధన్యవాదాలు!” అని పేర్కొన్నాడు. ఇక విశ్వక్ పోస్ట్‌పై ఫ్యాన్స్.. ‘మాస్ కా దాస్ ఏది చేసినా సంచలనమే’ అని అంటున్నారు.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Vishwak Sen Opens Up On His Remuneration For Gaami Movie | Vishwak Sen Interview | Chandini Chowdary
    02:16
    Video thumbnail
    Vishwak Sen Mass Warning to Haters | Ashoka Vanamlo Arjuna Kalyanam Event | #VishwakSen | #YTShorts
    01:00
    Video thumbnail
    అఘోర గెటప్ లో మాస్ కా దాస్ #VishwakSen🔥 | #Gaami | #Shorts | #YTShorts | Telugu FilmNagar
    00:16
    Video thumbnail
    Vishwak Sen Funny Speech | Bhoothaddam Bhaskar Narayana Trailer Launch Event | Telugu FilmNagar
    03:22

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleవెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్ 
      Next articleకల్కిలో నా ఫేవరేట్ క్యారెక్టర్ అదే – నాగ్ అశ్విన్
      Srikanth M

      తాజా వార్తలు

      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      June 4, 2026
      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      June 4, 2026
      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      June 4, 2026
      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      June 4, 2026
      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026

      తప్పక చదవండి

      vijay antonys vanda devullu set for grand release on june 19

      జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు

      ap-government-issues-go-for-additional-shows-and-ticket-price-hike-for-peddi

      ఏపీలో పెద్దికి అదనపు షోలు, టికెట్ ధరల పెంపుతో జీవో జారీ

      Janhvi Kapoor’s Telugu Speech at the Peddi Pre-Release Event Wins Hearts

      పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాన్వీ తెలుగు స్పీచ్

      Heart-Touching Glimpse from Irumudi Released

      గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

      Blast Creates Havoc at the Box Office

      బాక్సాఫీస్ వద్ద ‘బ్లాస్ట్’ విధ్వంసం.. 4 రోజుల్లోనే ఊహించని వసూళ్లు

      Samarasimha Reddy Re-Release Trailer Out Now

      టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సమరసింహా రెడ్డి రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్

      EDITOR PICKS

      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      June 4, 2026
      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      June 4, 2026
      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      June 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27767
      • సినిమా వార్తలు27335
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)