యంగ్ హీరో కార్తికేయ రీసెంట్ మూవీ భజే వాయు వేగం ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకొని హిట్ అనిపించుకుంది.బెదురులంక తరువాత కార్తికేయకు వరసగా ఇది రెండో హిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భజే వాయు వేగంను కొత్త డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.హ్యాపీడేస్ ఫేమ్ టైసన్ రాహుల్ తనికెళ్ళ భరణి,రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు.రధాన్ సంగీతం అందించాడు.యూవీ కాన్సెప్ట్స్ ఈసినిమాను నిర్మించింది.
ఇక కార్తికేయ ఈసినిమా తరువాత ఇప్పటివరకు అయితే మరో సినిమాకు సైన్ చేయలేదు.ప్రస్తుతం స్టోరీ ఫైనల్ చేసే పనిలో వున్నాడు.త్వరలోనే అనౌన్స్ మెంట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Kalki 2898AD Foreigners Public Talk | Kalki 2898AD Public Review | Prabhas | Amitabh | Kamal Haasan
02:38

జైపూర్ రోడ్ల మీద హల్ చల్ చేస్తున్న కల్కి సినిమా బుజ్జి కార్ 😍 | #Prabhas | #Kalki2898AD | #Bujji
00:38

Kalki 2898AD Public Talk | Kalki 2898AD Public Review @ Prasads | Prabhas | Amitabh | Kamal Haasan
08:15

హాలీవుడ్ హీరోలా #Kalki2898AD కాస్ట్యూమ్ లో వచ్చిన ప్రభాస్ 🔥 | #Prabhas | #BujjixBhairava | #Shorts
00:35
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























