టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు.గత ఏడాది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ కొన్ని విమర్శలను మూటగుట్టుకుంది కానీ వ్యూస్ పరంగా సెన్సేషన్ సృష్టించింది.ప్రస్తుతం సీజన్ 2 షూటింగ్ కొనసాగుతుంది. ఈఏడాది చివర్లో రానా నాయుడు 2 ను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చేలా నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుంది.ఇక రానా నాయుడు సీజన్ 3కూడా వుండనుందట.ఇందుకు నెట్ ఫ్లిక్స్ కూడా ఆమోదం తెలిపిందని సమాచారం.సీజన్ 2 వచ్చాక కొంచెం గ్యాప్ ఇచ్చి సీజన్ 3 ని మొదలుపెట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే ఈ సంక్రాంతి కి సైంధవ్ తో వచ్చిన వెంకటేష్ తన తరువాతి సినిమాను అనిల్ రావిపూడి తో చేయనున్నాడు.కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కనుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.అనిల్ రావిపూడి -వెంకటేష్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా కానుంది.ఇంతకుముంది వీరి కాంబో లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 బ్లాక్ బాస్టర్లు అయ్యాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























