ఐపీఎల్ హవా మన దగ్గర ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయంత్రం అయితే చాలు క్రికెట్ లవర్స్ మాత్రమే కాదు యూత్ అంతా టీవీలకే అతుక్కుపోయి ఉంటారు. ఇక ఎప్పటిలాగే ఈఏడాది ఐపీఎల్ సీజన్ కూడా ఎప్పుడో మొదలైపోయింది. మ్యాచ్ ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. చివరి బాల్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరు జట్లు పోరాడుతున్నాయి. ఇక ఈసారి ఐపీఎల్ లో యంగ్ ప్లేయర్స్ తమ సత్తా చూపిస్తున్నారు. అందులో తెలుగు బిడ్డ నితిష్ కుమార్ రెడ్డి పేరు కూడా ఉంటుంది. ప్రస్తుతం నితిష్ రెడ్డి సన్ రైజన్స్ జట్టులో ఆడుతున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్.. సన్ రైజర్స్ కు జరిగిన మ్యాచ్ లో కూడా నితీష్ రెడ్డి తన మెరుపులు చూపించాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిష్ రెడ్డి పలు ఆసక్తికరవిషయాలు తెలియచేశాడు. అంతేకాదు టాలీవుడ్ హీరోలను సన్ రైజర్స్ ప్లేయర్స్ తో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఈ విషయాలు తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























