సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది.ఈ సంక్రాంతికి గుంటూరు కారం తో వచ్చిన మహేష్ తన నెక్స్ట్ మూవీని టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తో చేయనున్నాడు.ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.ఈసినిమా పనిమీద దుబాయ్ కి వెళ్లి ఈరోజు హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు మహేష్ బాబు,రాజమౌళి,ఎస్ఎస్ఎమ్ బి 29 నిర్మాత కేఎల్ నారాయణ .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎయిర్ పోర్ట్ నుండి వీరు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇందులో మహేష్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు.లాంగ్ హెయిర్,గడ్డంతో వున్న మహేష్ ను చూసి ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి అవుతున్నారు.
#TFNExclusive: Super 🌟 @urstrulyMahesh, @ssrajamouli, #KLNarayana & @ssk1122 spotted at Hyd airport as they return from Dubai!📸🔥#MaheshBabu #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/obHHuHbGNw
— Telugu FilmNagar (@telugufilmnagar) April 19, 2024
ఇక త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది.ఈ సినిమా బాహుబలి 2 రికార్డులు క్రాస్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇంకా షూటింగ్ కూడా కాలేదు కానీ ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి.ఈసినిమాతో మహేష్ పాన్ ఇండియా లో లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి అప్డేట్ వచ్చే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























