అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. టైటిల్, ఫస్ట్ లుక్ తోనే ఈసినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ అయిన సూఫియానా సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈ పాట ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మెలోడియస్ గా ఉన్న ఈపాట ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ ను మార్చి20వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Sufiyaaaanaaaaa!😍
Now, Swing to the “Lovable Melody of the Season” #Sufiyana from #AAYMovie 💞
Here’s the promo: https://t.co/J1REzqlNIO
Full Lyrical out on March 20th @ 11 AM! 😍
A @Ram_Miriyala Musical#AAY #AlluAravind #BunnyVas #VidyaKoppineedi @NarneNithiin @UrsNayan pic.twitter.com/8BoF0dUlnY
— Geetha Arts (@GeethaArts) March 18, 2024
కాగా ఈసినిమానుఅల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























