నాని నటించిన హాయ్ నాన్న గత నెల విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఫుల్ రన్ లో ఈసినిమా 75కోట్ల గ్రాస్ ను రాబట్టింది.ఇక హాయ్ నాన్న పాన్ ఇండియా రిలీజ్ అయినా తెలుగులో వచ్చిన రెస్పాన్స్ ఎక్కడా రాలేదు అయితే ఇటీవలే ఈసినిమా ఓటిటి లోకి వచ్చింది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను తెలుగుతోపాటు మిగితా భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓటిటి లో తెలుగు వెర్షన్ తోపాటు మిగితా వెర్షన్ లకు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా హిందీ వెర్షన్ హాయ్ పాప సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఈవారం నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఇండియన్ మూవీస్ లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.తెలుగు వెర్షన్ రెండో స్థానంలో ఉండగా తమిళ వెర్షన్ 8వ స్థానంలో కొనసాగుతుంది.
శౌర్యవ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.వీరితో పాటు బేబీ కైరా కీలక పాత్రలో కనిపించింది.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























