తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కోట బొమ్మాళి. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది.ఈసినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జనవరి 11వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే తెలపారు. ఇక చెప్పినట్టే నేటి నుండి ఈసినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్ లలో చూడని వారు ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ఈసినిమాలో ఇంకా రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు రాజ్ మరియు మిధున్ ముకుందన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























