సలార్ తొలి రోజు హిందీలో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.షారుక్ ఖాన్ డంకితో పోటీ వల్ల తక్కువ థియేటర్లలో విడుదలై కూడా మొదటి రోజు 15కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈరోజు మొదటి రోజు కన్నా ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.బాహుబలితో హిందీలోనూ ప్రభాస్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది.సాహోతో ఆ మార్కెట్ మరింతగా పెరిగింది. ఇక ఇప్పుడు సలార్ తో మరో సారి సత్తాచాటుతున్నాడు.మరి ఫుల్ రన్ లో సలార్ హిందీ లో ఎంత కలెక్ట్ చేస్తుందోచూడాలి.
ఇక ఈసినిమా ఈఏడాది అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టుకున్న సినిమాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. అంతేకాదు తొలిరోజే 100కోట్ల క్లబ్ లో చేరడం ప్రభాస్ కు ఇది నాలుగోసారి. ఇంతకుముందు బాహుబలి 2,సాహో ,ఆదిపురుష్ తో ఈ ఫీట్ సాదించాడు.ఈఏడాది వరుసగా ఇది రెండోసారి.ఇదిలావుంటే రాధేశ్యామ్ ,ఆది పురుష్ తో నిరాశపరిచిన ప్రభాస్ సలార్ తో మళ్ళీ ఫామ్ లోకివచ్చాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Salaar Movie Highlight Action Sequence | Prabhas | Shruti Haasan | Srinidhi Shetty | Prashanth Neel
01:48

Salaar Movie Latest Update | Prabhas | Shruti Haasan | Srinidhi Shetty | Prashanth Neel | TFN
01:30

Shruti Haasan Heaps Praises on Prabhas | Salaar Telugu Movie Updates | Prabhas | Prashanth Neel
01:30

ఎయిర్ పోర్టులో మాస్క్ వేసుకుని కెమెరా కంటికి చిక్కిన ప్రభాస్ | #Prabhas | #Salaar | #Shorts | TFN
00:40
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























