ఓటిటిలోకి జపాన్

Japan is now streaming on Netflix in Tamil

తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్ ఓటిటి లోకి వచ్చేసింది.ఈసినిమా ఈరోజునుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.అయితే కేవలం ఒరిజిజినల్ వెర్షన్ లో మాత్రమే స్ట్రీమింగ్ లోకి వచ్చింది. తెలుగు తోపాటు మలయాళ,కన్నడ ,హిందీ భాషల్లో కూడా త్వరలోనే వస్తుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.ఈసినిమాలో కార్తీకి జోడిగా అను ఇమ్మాన్యుయెల్ నటించగా టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.రాజు మురుగన్ డైరెక్ట్ చేశాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.

ఇక ఈసినిమా తరువాత కార్తీ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో భాగంగా తన 26వ సినిమాను సూధు కవ్వం ఫేమ్ నలన్ కుమారస్వామి డైరెక్షన్ లో చేయనున్నాడు.ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుండగా స్టూడియో గ్రీన్ నిర్మించనుంది.అయితే ఈసినిమాను హోల్డ్ లో ఉంచి ప్రస్తుతానికి తన 27వ సినిమాను మొదలు పెట్టాడు కార్తీ.96 ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రానుంది. సూర్య సొంత ప్రొడక్షన్ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.