సీనియర్ హీరో వెంకటేష్,హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న సినిమా సైంధవ్.వెంకీకి 75వ సినిమా.షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.టీజర్ ఈసినిమాఫై అంచనాలను పెంచేసింది.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.వెంకీ ఈ జోనర్ లో సినిమా చేసి చాలా రోజుల అవుతుంది.ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు రెండో సాంగ్ సరదా సరదాగా విడుదలకు రెడీ అవుతుంది.ఈనెల 11న ఈ సాంగ్ విడుదలకానుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A tune that captures the lovely moments of #Saindhav’s loved ones 🤎
The second single out on 11th Dec 😍#SaradaSaradaga #VenbaaPenne #DhadkanDhadkanSa#SaindhavOnJAN13th
Victory @VenkyMama #SsaraPalekar @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath… pic.twitter.com/Dp9AloUmrK
— Niharika Entertainment (@NiharikaEnt) December 9, 2023
ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా,రుహాణి శర్మ ,ఆర్య,నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఈసినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది.జనవరి 13న పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది.వెంకటేష్ కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా రిలీజ్.ఇక గుంటూరు కారం,నా సామి రంగ సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాయి.దాంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























