సప్త సాగరాలు దాటి సైడ్ బి టైటిల్ సాంగ్ రిలీజ్

sapta sagaralu dhaati side b title song released

హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే పాటలు అలానే ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా మరోపాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెలోడియస్ గా ఉన్న పాట అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో రక్షిత్‌ శెట్టి కి జోడీదా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమాకు సంగీతం చరణ్ రాజ్ అందించారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.