ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ గురించి ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కేేరళ రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. కేరళలో ఈసినిమమాను పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనుంది. ఇక ఈవిషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈ ప్రొడక్షన్ హౌస్ మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ ది అన్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో పృథ్వి రాజు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
We are delighted to partner with @PrithvirajProd to present #SalaarCeaseFire in the vibrant state of 𝐊𝐞𝐫𝐚𝐥𝐚!
Get ready for an unforgettable cinematic experience.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial@shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/4dh1vfuZWK— Hombale Films (@hombalefilms) November 6, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























