భోళాశంకర్ నుండి రేజ్ ఆఫ్ భోళా రిలీజ్ 

rage of bholaa lyrical song out now

వాల్తేరు వీరయ్య తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.సాంగ్స్,ట్రైలర్ తో సూపర్ హైప్ తెచ్చుకున్న ఈసినిమా మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా నుండి తాజాగా రేజ్ ఆఫ్ భోళా అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.ఫాస్ట్ బీట్ తో వచ్చిన ఈసాంగ్ ఆకట్టుకుంది.డైరెక్టర్ మెహర్ రమేష్,ఫిరోజ్ ఇజ్రాయెల్ లిరిక్స్ అందించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ సూపర్ హిట్ మూవీ వేదలమ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా  నటించగా కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది.సుశాంత్,వెన్నెల కిషోర్,మురళి శర్మ,శ్రీ ముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై అనిల్ సుంకర నిర్మించాడు.మరి ఈసినిమా చిరుకి ఈఏడాది మరో బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.