ప్రీమియర్స్ తోనే రికార్డుల బోణీ కొట్టిన చెన్నై లవ్ స్టోరీ

record start for chennai love story with premieres

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్‌కు ముందు వేసిన పెయిడ్ ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ₹3.13 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2026 సంవత్సరంలో ఒక లవ్ స్టోరీ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా లభించిన హైయెస్ట్ గ్రాసర్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ రికార్డు సృష్టించింది. 12కోట్ల షేర్ టార్గెట్ తో ఈసినిమా బరిలోకి దిగింది. ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.

మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ రావడంతో బిగ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.మొదటి రోజు ఈసినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని 8కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది. ఇక ఈ వీకెండ్ వరకు హౌస్‌ఫుల్ బోర్డులతో కలెక్షన్స్ పెరుగనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.