ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న భారీ బడ్జెట్ సినిమాకు ‘రాక’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టైటిల్ & లుక్: ఈ సినిమాకు ‘రాక’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ గుండుతో, కళ్లకు కాటుక పెట్టుకుని చాలా ఇంటెన్సివ్ గెటప్‌లో కనిపిస్తున్నారు.ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది.
సాంకేతికత: ఇది ఒక హై-లెవల్ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై 600కోట్ల బడ్జెట్ తో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ పోస్టర్‌లో ఒక జంతువు పంజా లాంటి ఎలిమెంట్ ఉండటంతో, బన్నీ ఇందులో ఏదో ఒక పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న మరో భారీ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























