సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వేసవి సెలవుల అడ్వాంటేజ్ మరియు పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 15.80కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టుకుంది.మరో 5కోట్లు రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే. ఈ వారం లో ఆ టార్గెట్ ను చేరుకొని క్లీన్ హిట్ గా నిలువనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని నమోదు చేసింది.3 రోజుల్లో అక్కడ 300k వసూళ్లను రాబట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యువత నుండి ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
నిహారిక కొణిదెల నిర్మించిన ఈచిత్రంలో సంగీత్ శోభన్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగా, దర్శకురాలు మానస శర్మ టేకింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే, ఈ చిత్రం లాంగ్ రన్‌లో బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























