పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుండి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా రెండవ పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఔరా ఆఫ్ ఉస్తాద్ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్ తో రానుంది ఈసాంగ్. ప్రముఖ రచయిత చంద్రబోస్ ఈ పాటను రచించగా దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని సమాచారం. ఇప్పటికే విడుదలైన మొదటి పాట’ చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో, ఈ సెకండ్ సింగిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈసినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు.వీరిద్దరూ డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమా మార్చి 26న థియేటర్లలోకి రానుంది.గబ్బర్ సింగ్ తరువాత హరీష్ – పవన్ కాంబో లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































