కపుల్ ఫ్రెండ్లీ 2 డేస్ కలెక్షన్స్

Couple Friendly 2 Days Worldwide Collections

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దాంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ₹1.89 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా నిన్న కూడా సాలిడ్ హోల్డ్ గా చేసి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.96కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఈసినిమాకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది.

అమెరికా మార్కెట్లో కూడా ఈ చిత్రం సుమారు $100K వరకు వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పుడప్పుడే పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో కపుల్ ఫ్రెండ్లీ స్ట్రాంగ్ లాంగ్ రన్ ను కొనసాగించనుంది.

యూవీ క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు ₹6 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.