నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ పాట లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 14న ముంబైలోని జుహూలోని పీవీఆర్ థియేటర్‌లో ప్లాన్ చేశారు.ఈ పాటను ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ మరియు కైలాష్ ఖేర్ కలిసి పాడారు.ఈ సినిమాను తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్ టార్గెట్ గా తెరకెక్కిస్తున్నారు.దాంతో ప్రమోషన్స్ కూడా అక్కడి నుండే స్టార్ట్ చేయన్నునారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అఖండ 2 అవుట్‌పుట్ అద్భుతంగా ఉందని సినిమా యూనిట్ టాక్. సాంగ్స్ ,టీజర్, ట్రైలర్‌లను సరైన సమయంలో విడుదల చేయాలని బోయపాటి-బాలయ్య-తమన్ త్రయం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా క రిలీజ్‌కు ముందు ఓజీ తరహాలో స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో సంయుక్త మీనన్ ,హర్షాలీ మల్హోత్రా ,ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించగా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.డిసెంబర్ 5న ఈసినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది.మరోవైపు అఖండ నుండి అపజయమే లేకుండా కొనసాగుతున్న బాలకృష్ణ,అఖండ 2 తో ఫామ్ కంటిన్యూ చేస్తారో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























