కుబేర తరువాత తమిళ హీరో ధనుష్ నెక్స్ట్ ఇడ్లీ కడై తో ప్రేక్షుకులముందుకు వచ్చాడు.అక్టోబర్ 1 న విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది.అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమా తెలుగులో శ్రీ ఇడ్లీ కొట్టు గా విడుదలైంది .శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను అన్ని భాషల్లో ఈనెల 29నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. మరి ఓటీటీ లో ఈసినిమాను ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ధనుష్ డైరెక్షన్ లో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జీవీ ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందించగా ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వుండర్బార్ ఫిలిమ్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























