అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన మనోజ్ మంచు

Manoj Manchu Visits Ayodhya Ram Mandir, Shares His Divine Experience

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ తాజాగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఈ మేరకు నేడు ఆయన శ్రీరాముడిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ప్రభువైన శ్రీరాముడి దర్శనంతో తనకు కలిగిన అనుభూతిని ఆయన సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పంచుకున్నారు. కాగా, మనోజ్ చేసిన ఈ పోస్ట్ అభిమానుల్లో, భక్తుల్లో మంచి ఉత్సాహం నింపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో మనోజ్ ఇలా పేర్కొన్నారు.. ““రామ్ లల్లా 🙏🏼… ఎంత అద్భుతమైన ఆరా! అయోధ్య రామ మందిరం లోపల ప్రతి అడుగు వేయగానే ఆయన దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించాను. మన అందరి ఆరోగ్యం, ఆనందం, విజయాల కోసం ప్రార్థించాను. 🙏❤️ జై శ్రీరామ్.”“” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.