విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు 2023 లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి రాగ విమర్శలను మూటగట్టుకుంది.ఏ రేటెడ్ కంటెంట్ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం.అయితే వ్యూస్ పరంగా మాత్రం సెన్సేషన్ సృష్టించింది.ఇక రానా నాయుడు సీజన్ 2 కూడా రానుందని తెలిసిందే.అయితే ఇది కూడా ఏ రేటింగ్ తో వస్తుంది.ఇక ఈ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూన్ 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది. మరి ఈ సీజన్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.కరణ్ అన్షుమాన్ ,సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా డైరెక్ట్ చేయగా వెంకటేష్ ,రానా ,అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. సుందర్ ఆరోన్ నిర్మించాడు.
ఇదిలావుంటే ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు వెంకటేష్.ఈసినిమా 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన రీజినల్ మూవీ గా రికార్డు సృష్టించింది.ఇక ఈసినిమా తరువాత వెంకటేష్ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు.అయితే వెంకీ నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తన్నాడట.త్వరలోనే ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: