చిన్న సినిమాగా వచ్చి కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది టూరిస్ట్ ఫ్యామిలీ.రెట్రోతో పోటీ వున్న కూడా సూపర్ వసూళ్లతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది.వీక్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తుండడంతో స్క్రీన్ ల సంఖ్య ను పెంచారు.మౌత్ టాక్ బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.8 రోజుల్లో ఈసినిమా తమిళనాడులో 15 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్నటి వరకు 450K డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఫుల్ రన్ లో 1 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది. ఓవరాల్ గా టూరిస్ట్ ఫ్యామిలీ ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.
ఇక ఈసినిమాను తెలుగులో కూడా డబ్ చేయాలనీ సినీ అభిమానులు కోరుకుంటున్నారు.మరి తెలుగులో విడుదలచేస్తారా లేక ఓటిటి లోనే చూసే ఛాన్స్ కలిపిస్తారో చూడాలి.ప్రముఖ నటుడు శశి కుమార్ ,సిమ్రాన్ ,మిథున్ జై శంకర్ ,కమలేష్ లీడ్ రోల్ లో నటించగా అభిషన్ జీవింత్ డైరెక్ట్ చేశాడు.సీన్ రోనాల్డ్ సంగీతం అందించగా మిలియన్ డాలర్ స్టూడియోస్ ,ఎమ్ ఆర్ పి ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























