మలయాళంలో రిలీజ్ కానున్న క 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇 తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్ [td_block_video_youtube playlist_title="" playlist_yt="enATx0bvHNM,M5_v_wTjNVk&t=4s,I_pKLWc3o6s,sJsV-l27bc0" playlist_auto_play="0"]

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. దీపావళికి వచ్చిన ఈసినిమా 50 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకొని కిరణ్ కు కెరీర్ బిగ్గెస్ హిట్ ఇచ్చింది.ఈసినిమా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఇక క ను ముందు పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదురలేదు.అయితే తెలుగులో సక్సెస్ అవ్వడం తో ఇప్పుడు మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు.మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను హక్కులను దక్కించుకున్నాడు.నిన్న క మలయాళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈనెల 22న క కేరళ లో గ్రాండ్ గా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఓటిటి హక్కులను ఈటీవీ విన్ దక్కించుకుంది.ఈనెల చివర్లో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుజీత్,సందీప్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.

సామ్ సీఎస్ సంగీతం అందించగా చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.ఈసినిమాను కమిటీ కుర్రోళ్లు నిర్మాత వంశీ నందిపాటి తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశాడు.దీనికి సీక్వెల్ కూడా రానుంది.అయితే వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు.ఇక కిరణ్ ప్రస్తుతం క సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.త్వరలోనే తన నెక్స్ట్ మూవీ ని అనౌన్స్ చేయనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.