నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) ‘రాయన్’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. కాగా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్గా నటించిన అపర్ణ బాలమురళి మాట్లాడుతూ.. “మీ అందరికీ అభిమానానికి థాంక్ యూ. రాయన్ వెరీవెరీ స్పెషల్ మూవీ. ధనుష్ గారికి పెద్ద ఫ్యాన్స్ ని . ఆయన డైరెక్షన్ లో నటించడం, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. రాయన్ బ్యూటీఫుల్ జర్నీ. ధనుష్ గారు రాయన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది” అని అన్నారు.
అలాగే మరో హీరోయిన్ తుషారా విజయన్ మాట్లాడుతూ.. “రాయన్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను ధనుష్ గారికి పెద్ద ఫ్యాన్ ని, ఆయన డైరెక్ట్ చేసిన ఫిల్మ్ లో ఆయనతో కలసి నటించడం ఆనందంగా వుంది. అపర్ణ, కాళి, ప్రకాష్ రాజ్ సర్, ఎస్ జే సూర్య గారు లాంటి అద్భుతమైన నటులతో నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సన్ పిక్చర్స్ కి, ఏసియన్ సినిమాస్ కి థాంక్ యూ’ అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























