గత ఏడాది బేబీతో సాలిడ్ హిట్ కొట్టిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నిన్న గం. గం.. గణేశాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈసినిమా డీసెంట్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు పర్వాలేదనే వసూళ్లను సొంతం చేసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 1.82 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.మౌత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు కంటే ఈరోజే ఎక్కువ వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది.ఇక ఈసినిమా 5కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఇదే రన్ ను కొనసాగిస్తే వచ్చే వారం లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే నిన్న ఈసినిమాతో పాటు మరో రెండు సినిమాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,భజే వాయు వేగం కూడా రిలీజ్ కావడంతో గం.గం..గణేశా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కొంటుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన ఈసినిమాలో నయన్ సారిక ,ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటించగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించాడు.ఈసినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందించగా వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: