పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటితో పాటు ప్రభాస్ సందీప్ వంగా తో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి పలు విషయాలు తెలియచేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి మరోసారి స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. యానిమల్ సినిమా కంటే ముందు ప్రభాస్ ఒక హాలీవుడ్ సినిమాని రీమేక్ చేద్దామని నన్ను అడిగాడు…కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత స్పిరిట్ కథతో ప్రభాస్ ముందుకి వెళ్లాను. స్పిరిట్ కథ ప్రభాస్‌కు బాగా నచ్చింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ స్టోరీ పనులు 60శాతం కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే స్టోరీ కంప్లీట్ చేసి డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించనున్నామని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: