కెరీర్ మొదటినుండీ విభిన్నమైన సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్. 2022 లో ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న శర్వా 2023లో ఎలాంటి సినిమా రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే శర్వా పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. మనమే అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఇక నా మాటే అంటూ వచ్చే ఫస్ట్ సాంగ్ ను మార్చి 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Let’s begin our journey with a sassy single anthem!!💃🕺
*#IkaNaMaate* from #Manamey out on March 28th 🎵
*A @HeshamAWMusic‘s Musical! 🥁*@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad @edidaraja @VishnuSarmaDOP… pic.twitter.com/WYGGoYE1QD
— People Media Factory (@peoplemediafcy) March 26, 2024
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: