నిన్న హోలీ సందర్భంగా హాలిడే కావడతో ఓం భీమ్ బుష్ కు బాగా కలిసొచ్చింది.మొదటి రోజు కన్నా సోమవారం ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 21.75కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఇదే జోరు కొనసాగిస్తే ఈ వారంలో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది.అయితే ఈ వీకెండ్ నుండి ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.ఈశుక్రవారం సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#OmBheemBush has a blockbuster holiday weekend at the box office ❤🔥
Collects a worldwide gross of 21.75 CRORES in 4 days 🔥🔥
It is BLOCKBUSTER LAUGHS ALL OVER ✨
Book your tickets now!
🎟️ https://t.co/duPyNtQczeDirected by @HarshaKonuganti #OBB @sreevishnuoffl… pic.twitter.com/6t9kbGpmmZ
— V celluloid (@vcelluloidsoffl) March 26, 2024
డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడం తో టిల్లు స్క్వేర్ పై అంచనాలు బాగానే వున్నాయి.మరి ఈ పోటీ ని ఓం భీమ్ బుష్ ఎంత వరకు తట్టుకుంటుందో చూడాలి.శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను హర్ష కొనుగుంటి డైరెక్ట్ చేయగా సన్నీ ఎమ్ ఆర్ సంగీతం అందించాడు. యూవీ సెల్ల్యులాయిడ్ తో కలిసి సునీల్ బలుసు ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: