టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకి ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘ఓం భీమ్ బుష్’ థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుండగా.. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ది వెడ్డింగ్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు గీత రచయిత కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. గాయకుడు కపిల్ కపిలన్ ఆలపించారు. సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ‘ఓం భీమ్ బుష్’ మూవీలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా కనిపించగా, బ్యాంగ్ బ్రోస్ పాటలో ప్రియా వడ్లమాని అలరించింది శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చరవి ఇతర ముఖ్య తారాగణం.
A celebratory melody for the wedding season ✨✨#TheWeddingSong from #OmBheemBush out now ❤🔥
▶️ https://t.co/xh0jLu3cFXGrand release worldwide on March 22nd ❤️🔥
Directed by @HarshaKonuganti@sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #AyeshaKhan @PreityMukundan… pic.twitter.com/Dtx65IRDVQ
— V celluloid (@vcelluloidsoffl) March 17, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: