టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్ మరియు వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించగా.. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ఆసక్తి కలిగించే కథాంశంతో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా.. ‘ఊరు పేరు భైరవకోన’ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమా థ్రియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల లోపే ఓటీటీ లోకి రావడం గమనార్హం. సో.. మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్లో చూడలేకపోయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే దీనిని చూసేయండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: