ఓం భీమ్ బుష్ ఫస్ట్ సాంగ్ బ్యాంగ్ బ్రోస్ రిలీజ్

Om Bheem Bush Movie first single bang bros song out now

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఎప్పుడూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. అంతేకాదు అప్పుడప్పుడు కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీస్తూ కూడా నవ్విస్తుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి నవ్వులు పంచడానికి వచ్చేస్తున్నాడు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. వీరిద్దరి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా సినిమా వచ్చింది. ఇప్పుడు త్రయం మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా మార్చి 22వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ బ్యాంగ్ బ్రోస్ అంటూ వచ్చే ఈ పాటను రిలీజ్ చేశారు. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 4 =