పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజి.సుజీత్ పవన్ కు వీరాభిమాని కావడం అలాగే సినిమా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తుండడంతో ఓజి అనౌన్స్ మెంట్ దగ్గరనుండి భారీ అంచనాలు మొదలయ్యాయి.మధ్యలో టీజర్ ను కూడా విడుదలచేశారు ఇక ఆ టీజర్ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.అలా సినిమాపై అంచనాలు మరింత గా పెరిగిపోయాయి.వీటికి తోడు సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి షూటింగ్ కూడా బాగా ఫాస్ట్ గా జరగడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.అయితే మధ్యలో బ్రేక్ రావడంతో ఇంకా సగం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో పవన్ కాంబినేషన్ సీన్సే ఎక్కువే.ఇక పవన్ కళ్యాణ్ ఏమో ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీ అయిపోయాడు ఎలక్షన్స్ అయిపోయేవరకు మళ్ళీ షూటింగ్ కు వచ్చేలా లేడు.తన కమిట్ అయిన అన్ని సినిమాలకు బ్రేక్ ఇచ్చేశాడు.ఇక ఇదిలావుంటే నిన్నటి నుండి ఓ న్యూస్ పవన్ అభిమానులను టెంక్షన్ పెట్టింది. అదేంటి అంటే ఓజి ప్రాజెక్ట్ చేతులు మారుతుందని.ఈసినిమాను నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ సినిమా నిర్మాణం నుండి తప్పుకొని ఈ బాధ్యతను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతిలో పెట్టనుందని వార్తలు వచ్చాయి.అయితే ఈవిషయంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ క్లారిటీ ఇచ్చింది.
#OG is ours… #OG will be forever ours…❤️🔥
We have full clarity on how Pawan Kalyan garu’s film will unfold. We are progressing towards it. Always thankful to him.
The hunger will be for a longer time, but the Cheetah hunt will leave nothing behind. 🤗 #TheyCallHimOG pic.twitter.com/KgSZFIeI27
— DVV Entertainment (@DVVMovies) January 8, 2024
ఓజి పూర్తి గా మాది.దాన్ని ఎలా మలువాలో అలానే తీసుకొస్తాం.పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడు కృతజ్ఞులై ఉంటామని ట్వీట్ చేసింది.దాంతో ఓజి చేతులు మారనుందని వచ్చిన న్యూస్ ఫేక్ అని తేలిపోయింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: