కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడానికే చూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్ లను తెలిపారు మేకర్స్. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్ ను అధికారికంగా తెలియచేశారు.
నైజాం : గ్లోబల్ సినిమాస్
సీడెడ్ : ఎస్ సినిమాస్
వైజాగ్ : శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్
కృష్ణా : అలంకార్ ప్రసాద్
గుంటూరు : పద్మావతి ఫిలిమ్స్
బెంగళూరు : సురేష్ మూవీస్
ఒరిస్సా : రాజశ్రీ ఫిలిమ్స్
నార్త్ ఇండియా : యుఎఫ్ ఓ ఫిలిమ్స్
తమిళనాడు : ఎస్ ఎస్ సి మూవీస్
ఓవర్సీస్ : ఫార్స్ ఫిలిం కంపెనీ ఎల్ ఎల్ సి
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: