నాని టాప్ త్రీ లవ్ స్టోరీస్

natural star nani about his top 3 love stories

న్యాచురల్ స్టార్ నాని ఈఏడాది ఇప్పటికే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈసినిమాను డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలన కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన ఫేవరెట్ లవ్ స్టోరీస్ ఏంటో తెలియచేశాడు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న నాని తెలుగు సినిమాల గురించి, తెలుగు హీరోలకు వచ్చిన నేషనల్ అవార్డ్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈనేపథ్యంలోనే తన టాప్ త్రీ లవ్ స్టోరీస్ గురించి తెలియచేశాడు. గీతాంజలి, నిన్నే పెళ్లాడుతా, శ్యామ్ సింగరాయ్ తన టాప్ త్రీ లవ్ స్టోరీస్ అని తెలియచేశాడు. ఈ సినిమాలను రిపీటెడ్ గా చూస్తాను అంటూ తెలిపాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 8 =