మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న గుంటూరు కారం అలానే రామ్ చరణ్ నుండి వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈరెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నాయి. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే దసరా పండుగ సందర్భంగా రెండు సినిమాల నుండి క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. ఈసినిమాల నుండి త్వరలో ఫస్ట్ సింగిల్స్ రానున్నాయి. గేమ్ ఛేంజర్ నుండి జరగండి అంటూ వచ్చే ఫస్ట్ పాటను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అయితే గుంటూరు కారం నుండి త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు కానీ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. డేట్ ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఫ్యాన్స్ ఫస్ట్ సింగిల్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మీరు ఈరెండు ఫస్ట్ సింగిల్స్ ఏ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: