నేషనల్ మూవీ డే- రూ.99 కే టికెట్

multiplex association comes with interesting offer on national cinema day

ఇప్పుడు మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్లు ఎంత పెరిగిపోయాయో చూశాం. ఒకప్పుడైతే సినిమా చూడటానికి థియేటర్లకు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలు అంటే పిచ్చి.. ఇంకా అభిమానులు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా థియేటర్లకు వెళుతున్నార. ఒకరకంగా థియేటర్లకు ఆడియన్స్ తగ్గడానికి కూడా ఈ రేట్లు ఒక కారణమని చెప్పొచ్చు. కొన్ని రోజులైతే ఓటీటీలోకి వచ్చేస్తుంది అప్పుడు చూడొచ్చన్న కాన్సెప్ట్ లో కూడా చాలామంది ఉంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంగా ఇప్పుడు ఒక బంపరాఫర్ ఇచ్చారు మల్టీప్లెక్స్ అసోసిషన్ వారు. నేషనల్ మూడీ డే సందర్భంగా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఆక్టోబర్ 13వ తేదీన నేషనల్ మూవీ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజున ఏ సినిమాకైనా 99 రూపాయలకే టికెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీ ప్లెక్స్ లతో పాటు ఇంకా పలు థియేటర్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. దాదాపు 4000 థియేటర్లు ఈ ఆఫర్ ను ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి సినీ లవర్స్ కు మాత్రం పండగే. అందులోనూ అక్టోబర్ లో పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆఫర్ తో ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు చూసేయ్యొచ్చు .

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.