RAPO20 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

rapo20 movie title glimpse release date and time fixed

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్నసినిమా రాపో 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి దశకు వచ్చేసింది. ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ముందు అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూసేది మాత్రం టైటిల్ గురించి. ఎలాంటి టైటిల్ పెడతారా అని చూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులకు బ్రేక్ పడనుంది. ఈసినిమా టైటిల్ గ్లింప్స్ కు డేట్ అండ్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. జులై 3వ తేదీన ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =