SSMB28 అప్ డేట్ లోడింగ్

mahesh babu SSMB28 movie update loading

గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి అప్ డేట్ కోసం మహేష్ అభిమానులు కూడా ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఆ రోజు కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. లోడింగ్ అంటూ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈసినిమా నుండి అప్ డేట్ రానున్నట్టు అర్థమవుతుంది. మరి ఆ అప్ డేట్ దేని గురించా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =