టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది.హీరోల బర్త్ డే కి మాత్రమే కాదు ఏదైనా స్పెషల్ డే ఉన్నా కూడా తమ అభిమాన హీరో నటించిన సినిమాలను రీ రిలీజ్ చేయడం ప్రస్తుతం కామన్ అయిపొయింది.అందులో భాగంగా ఇటీవల సుమారు 15సినిమాలకు పైగా రీ రిలీజ్ అయ్యాయి. ఇందులో కల్ట్ సినిమాలే కాదు సరిగ్గా ఆడనవి కూడా వున్నాయి.ఖుషి,జల్సా,తమ్ముడు,ఒక్కడు,పోకిరి,బిల్లా, వర్షం,ఆరెంజ్,దేశముదురు,సింహాద్రి ఇలా మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన సింహాద్రి అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది.ఈనెల 31న కృష్ణ బర్త్ డే సందర్బంగా మోసగాళ్లకు మోసగాడు విడుదలకానుంది.అలాగే ఈ నగరానికి ఏమైంది?,గుడుంబా శంకర్ ఇలా మరికొన్ని సినిమాలు లైన్లో వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రీరిలీజ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషికి దక్కినంత రెస్పాన్స్ మరో సినిమా దక్కలేదు.రీ రిలీజ్ చేసిన సినిమాల్లో కలెక్షన్స్ పరంగా చూసిన ఖుషి నే టాప్ లో వుంది. దీనితో పాటు ఒక్కడు,పోకిరి,బిల్లా,ఆరెంజ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరి ఈసినిమాలో మీరు థియేటర్ లో చూసి ఎక్కువ ఎంజాయ్ చేశారో ఓటు ద్వారా తెలపండి 👇
[totalpoll id=”99301″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: