ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ డే కి బ్లాస్టింగ్ గ్లింప్స్

pawan kalyan Ustaad Bhagat Singh blasting glimpse on this special day

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ఇప్పటికే ఫస్ట షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు మరోపక్క ఎడిటింగ్ పనులను కూడా మొదలుపెట్టేశారు. మరోవైపు సెకండ్ షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ కూడా ఇచ్చారు హరీష్ అండ్ టీమ్. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. స్పెషన్ డే కు ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ స్పెషన్ డేట్ మరేదో కాదు మే 11. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా మే 11న రిలీజ్ అయింది. ఇక ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. ఇక ఇదే రోజు ఈసినిమా నుండి బ్లాస్టింగ్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సెకండ్ షెడ్యూల్ మే 16వ తేదీ నుండి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఈషెడ్యూల్ కోసం పవన్ 15రోజులు కేటాయించాడట పవన్. కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =