అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన నాంది సూపర్ హిట్ అనిపించుకుంది దాంతో ఉగ్రంకు హైప్ వచ్చింది.దానికి తోడు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ప్రస్తుతం టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ గా వున్నారు. అందులో భాగంగా నిన్న గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.అయితే ఈ సారి ప్రమోషన్స్ విషయంలో ఉగ్రం టీం డిఫ్రెంట్ గా ఆలోచించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ఈవెంట్ కు గెస్టులు గా వచ్చిన హీరోలతో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో వున్న రీల్స్ ను సినిమాకు తగ్గట్లుగా మార్చి ప్రమోట్ చేయించారు.యువ హీరోలు సందీప్ కిషన్,విశ్వక్ సేన్,నిఖిల్,అడవి శేష్ ఈ ప్రమోషన్స్ వీడియోలలో పాల్గొన్నారు.ఈవీడియోలు హిలేరియస్ గా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thank you my boys 🤗 @AdiviSesh @sundeepkishan @VishwakSenActor @actor_Nikhil for giving me such a fun surprise last night at #Ugram 's pre-release event. Reminded me of the good old “audio function” days. pic.twitter.com/vbVf1hFBbH
— Allari Naresh (@allarinaresh) May 2, 2023
ఈసినిమాలో మిర్న హీరోయిన్ గా నటించగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీరియస్ రోల్ లో కనిపించనున్నాడు అల్లరి నరేశ్.శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: