గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.
చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. శాకుంతలం మూవీ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పడవ నడిపే సారంగి పాత్రలో నటించారు. ప్రకాష్ రాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గాయశోద మూవీ తో ప్రేక్షకులను అలరించిన సమంత కథానాయికగా తెరకెక్కిన శాకుంతలం మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Aiding Shakuntala on her most important voyage is this humble boatman…
He croons as he rows with his crew..
Describing the journey of life as he navigates through the waters..In this very special role is the versatile performer @prakashraaj garu as Sarangi. pic.twitter.com/wllExfdUEh
— Telugu FilmNagar (@telugufilmnagar) March 20, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: