రిలీజ్ అయిన అథర్వ మూవీ టీజర్

Atharva Movie Teaser Released

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో యువ హీరో కార్తీక్ రాజు హీరోగా క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచిన యూనిట్, తాజాగా రిలీజ్ చేసిన టీజర్ తో ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది. హీరో ఆకాష్ పూరి, క్లూస్ హెడ్ వెంకన్న, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, స్పై డైరెక్టర్ & ఎడిటర్ గ్యారీ, డైరెక్టర్స్ సుశాంత్ రెడ్డి, కనక మామిడి, తదితరులు ముఖ్య అతిధులుగా హాజరై చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 11 =